మెడికల్ కళాశాల ముందు ఏఐటీయూసీ ధర్నా

  . . . కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే డీఎంఈ ముట్టడిస్తాం  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం) ఆధ్వర్యంలో కార్మికులు మెడికల్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వై.ఓ మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన వేతన సవరణ ఒప్పందం కాలపరిమితి ముగిసి సంవత్సరం అవుతున్న ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు...