Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 November 2024, 3:36 pm Posted by : ramakrishna

కార్మికుల పక్షాన పోరుడుతున్న ఘనత ఏఐటీయూసీది

ఆర్మూర్, బతుకమ్మ: కార్మికుల పక్షాన పోరాడుతున్న ఘతన ఏఐటీయూసీదేనని జిల్లా నాయకుడు ఆరెపల్లి సాయిలు అన్నారు. ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ వేడుకలను పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మౌలానా, నరేశ్, శ్రీకాంత్, శ్రీను, బక్కన్న, సుభాష్, సాయన్న, రహీమ్, ఫిరోజ్, మంగ, జమున, రమేశ్, బాలయ్య, పరశురామ్, గోవింద్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.