దేశం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భవ దినోత్సవం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 1936 ఆగస్టు 12 నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో లక్నో...