విద్యార్థుల కోసం ఉద్యమించేది ఏఐఎస్ఎఫ్
. . . మహాసభల గోడపత్రుల ఆవిష్కరణ . . . మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు మారయ్య గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ: అఖిల భారత విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర మహాసభల గోడ ప్రతులను ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మారయ్య గౌడ్ సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మారయ్య గౌడ్ మాట్లాడుతూ ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. దేశంలో మొట్టమొదటి...