విద్యార్థుల సమస్యల కోసం ఉద్యమించేది ఏఐఎస్ఎఫ్

  . . . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలకు విద్యార్థులు సిద్ధం కావాలి   . . . ఏఐఎస్ఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి   . . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   దేశంలో, రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై నిరంతర ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని, విద్యార్థులు మత రాజకీయాలను తరిమి కొట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై...