విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి
. . . కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలంగాణలో ప్రతిపాదిత వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రెండు విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తర...