ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే   బిచ్కంద, బతుకమ్మ : తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అనిజుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు.  బిచ్కుంద మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో రజక సోదరు లతో కలిసి పాల్గొన్నారు.  చాకలి ఐలమ్మ చిత్రపటానికి   పూలమాల వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మగారి పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి అని మాజీ ఎమ్మెల్యే హనుమంత్...