ఏఐజేఏసీటీఓ ఆద్వర్యంలో మార్చ్ టు పార్లమెంట్ ధర్నా

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రైవేట్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన లో భాగంగా గురువారం ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మార్చ్ టు పార్లమెంట్ & ధర్నా నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీఈటీ మినహాయింపు ఇవ్వాలని, లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని...