ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవ పథకం, జంతుశాస్త్రం విభాగం ఆధ్వర్యం లో సోమవారం ఎయిడ్స్ దినోత్సవం లో భాగంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల  ప్రిన్సిపాల్  డాక్టర్ ఇ.లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు లకు ఎయిడ్స్ వ్యాధి గురికాకుండా  జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారు. మన చుట్టూ ఉన్న ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహనా కల్పించే బాధ్యత యువత అయినా నేటి విద్యార్థులదే అని తెలిపారు. ఈ కార్యక్రమం లో...