ఏఐబీఎస్ఎస్ మండల కార్యవర్గం ఎన్నిక

ఏర్గట్ల, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో భాగంగా  ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎన్నికల నిర్వాహణ అధికారి  భూక్యా లక్ష్మన్ నాయక్ ,తాజా మాజీ బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు  భూక్యా చంద్రు నాయక్ ,ఆర్మూర్ డివిజన్  ఎన్నికల పర్యవేక్షకుల  బాదావత్ శర్మ నాయక్ ఆధ్వర్యంలోబాల్కోండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మర్ పల్లి మండల బంజారా సవా సంఘ్ మండల అధ్యక్షుడు గా మాలవత్  ప్రకాష్ ...