ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్

బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని ఆరోపణలు కులవివక్షకు వ్యతిరేకంగా పూలే పోరాటం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని ఇది రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యనించారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇందిరా పార్క్ వద్ద మంగళవారం ఎమ్మెల్సీ కవిత దీక్ష ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. అనుముల...