సమాచారాన్ని సమర్థవంతంగా విశ్లేషించడంలో ఏఐ ఉపయోగపడుతుంది
. . . జి.జి లో కృత్రిమమేధ అవగాహన & ఆవిష్కరణ దినోత్సవం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తక్కువ సమయంలో, ఎక్కువ సమాచారాన్ని సమర్థవంతంగా విశ్లేషించడంలో సహాయకారిగా కృత్రిమమేధ ఉపయోగించుకోవచ్చని సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు గుర్రం శ్రవణ్ కుమార్ అన్నారు. గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 వ రోజైన శనివారం "విద్యావారోత్సవాల్లో - కృత్రిమమేధ (ఏఐ) అవగాహన & ఆవిష్కరణ దినోత్సవం, కృత్రిమమేధ పరికరాలపై వేబినర్, సురక్షిత పెట్టుబడి పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు"...