హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారం

  . . . ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి   హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. అనలాగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మన్, మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. కృష్ణారెడ్డి...