అహల్య బాయ్ చేసిన సేవలు మరువలేనివి

ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్, బతుకమ్మ : మహిళలను చైతన్యం చేయడంలో అహల్య బాయ్ చేసిన సేవలు మరువలేనివని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS ) ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అహల్యబాయ్ హోల్కర్ త్రి శతాబ్ది జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ధన్ పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  దేశంలో ఎమర్జెన్సీ విధించి, నిర్భంధించిన...