జాతీయ పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్
. . . చిన్నారులను పోలియో చుక్కలు వేసిన కాసుల బాలరాజ్ బాన్సువాడ, బతుకమ్మ : పోలియో రహిత భారత నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు.బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో రోగనిరోధక టీకాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా...