రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వ్యవసాయ అధికారులు
. . . ఎన్.ఎం.ఎఫ్ కార్యక్రమం పై అవగాహన కల్పించిన మంత్రి ఇందల్ వాయి, బతుకమ్మ ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామ రైతు వేదిక లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఎన్ఎంఎఫ్ పరిధిలో రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం కల్పించేందుకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఘనంగా ప్రారంభించారు. సహజ వ్యవసాయం ద్వారా పంటల దిగుబడి పెంపుతో పాటు నేల...