కూరగాయల మార్కెట్ ను సందర్శించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శ్రద్ధానంద్ గంజ్ లోని కూరగాయల మార్కెట్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హమాలీ వర్కర్స్ యూనియన్, నైట్ వాచ్మెన్ వర్కర్స్ యూనియన్, ముల్లె హమాలీ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.  కూరగాయల మార్కెట్లో కార్మికులు, రైతులు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. బాతురూములు, హమాలీ కార్మికులకు విశ్రాంతి భవన ఏర్పాటు చేయాలని కోరారు. బయట నుండి ప్రైవేట్...