రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అగ్రీకల్చర్ ఎఓ

  . . . ఫర్టిలైజర్ షాప్ నిర్వహణ సవ్యంగా జరగాలని లంచం ఇవ్వాల్సిందే  సంగారెడ్డి, బతుకమ్మ: ఫర్టిలైజర్ షాప్ నిర్వహణ సవ్యంగా జరగాలంటే లంచం ఇవ్వాలని వేధిస్తున్న మండల వ్యవసాయ అధికారి ఏసీబీకి చిక్కాడు. ముందుగా డిమాండ్ చేసినట్లు రూ.10 వేలు తీసుకుని మరో ఇరవై వేల కోసం వేధిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ శాఖాధికారి జి. రమేష్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఆయన కార్యాలయంలో...