వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల తరలిస్తే సహించేది లేదు
బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గగంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి కె సి అర్ విప్లవాత్మకమైన నిర్ణయంతో నాగిరెడ్డి పెట్ మండలంలోని మాల్టుమ్మెద శివారులో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారని, కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణికి గురై కళాశాలను ఎత్తివేసే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు....