వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
. . . హాస్టల్ లో ఉరివేసుకురని ఆత్మహత్య... బతుకమ్మ, రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ఉరివేసుకుని అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో జరిగింది. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం విద్యార్ధిని లింగవాడ్ రక్షిత (15)వసతిగృహం బాత్రూంలో కిటికి గ్రీల్స్ కు చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగు లోకి వచ్చింది.ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థినీలు...