Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 December 2024, 10:29 pm Posted by : ramakrishna

గిరిరాజ్ కళాశాల, మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ల మధ్య ఒప్పందం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల( గిరిరాజ్) తో మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ల మధ్య ఒప్పంధ కుదిరిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. రాం మోహన్ రెడ్డి తెలిపారు. ఒప్పందంలో భాగంగా మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ గిరిరాజ్ కళాశాలలో చదవే విద్యార్ధులకు జీవన నైపుణ్యాలు, పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వాటిని పూర్తి చేసిన విద్యార్ధులకు ఉద్యోగ మేళా నిర్వహణపై ఒప్పందం జరిగింది. గిరిరాజ్ కళాశాల ( టిఎస్ కేసీ) తో కలిసి ఏడాది కాలం పని చేయాడానికి మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ చందర్, టిఎస్ కేసి సమన్వయ కర్త రామ క్రిష్ణ,, మెంటార్ శ్రీకాంత్, తిరుపతి, నరేష్ ల సమక్షంలో ఓప్పంధం కుదిరిందని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రాం మోహన్ రెడ్డి తెలిపారు.