జీవదాన్ యాజమాన్యంపై ఆగ్రహం

కంపుకొడుతున్న టాయిలెట్స్ పై చైర్మన్ ఆగ్రహం పాఠశాలలో రిజిస్టర్స్, ఇతర తనిఖీలకు అడ్డు పడ్డ నిర్వాహకులు బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని పల్లి రోడ్డులో గల జీవదాన్ హైస్కూల్ ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ సుజాత, సిబ్బంది తో కలిసి ఆకస్మికంగా తనిఖీల నిమిత్తం వెళ్లారు. శుక్రవారం జీవదాన్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మునిసిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ, కమిషనర్ లు యాజమాన్యం...