అగ్ని కీలల్లో ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
. . . పాఠశాలకు నిప్పంటుకుని దగ్ధం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో పాఠశాలలో ఫైళ్ళు, ఫర్నిచర్లు అగ్నికి ఆహుతయ్యాయి. పాఠశాలలోనిబుక్స్, బెంచీలు కూడా అగ్నికి దగ్ధమయ్యాయి. 2145 ఈ ఘటన విషయం తెలిసిన అగ్నిమాపక శాఖ ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పిన అవి అదుపులోకి రాలేదు. పురాతన భవనం, పురాతన సామాగ్రి కావడంతో అగ్ని కీలలు తీవ్రంగా వ్యాపించాయి. ఆకతాయిలు నిప్పు పెట్టి...