అగ్మాంట్ గోల్డ్ లోన్ విజేత నారా నాగేష్
భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణంలోని అగ్మాంట్ గోల్డ్ లోన్ ముంబై సంస్థ వారు గురువారం నిర్వహించిన లక్కీ డ్రాలో వేల్పూర్ మండలం మోతె నారా నాగేష్ విజేతగా నిలిచారు. ఈ సందర్బంగా అగ్మాంట్ సంస్థ వరంగల్ జిల్లా రీజినల్ బ్రాంచ్ మేనేజర్ శామ్యూల్, భీమ్ గల్ బ్రాంచ్ మేనేజర్ గంగ మోహన్, సహ ఉద్యోగులు,కలిసి గోల్డ్ లోన్ పై బహుమతి గెలుపొందిన వ్యక్తికి సాంసంగ్ కంపెనికి చెందిన రూ.28 వేల విలువ గల 42 ఇంచుల ఎల్ఈడి టీవీ ని ...