సబ్ స్టేషన్ వద్ద మేగ్యనాయక్ తాండ గ్రామస్తుల ఆందోళన
కరెంట్ కోతలపై మేగ్యనాయక్ తండా వాసుల ఆగ్రహం --మీ సమస్యను పరిష్క పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ --సీఐ హామీతో ఆందోళన విరమింపజేసిన ఆందోళన కారులు బతుకమ్మ, ఇందల్వాయి ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం సబ్ స్టేషన్ వద్ద శనివారం ఉదయం మేఘ్యనాయక్ తండ గ్రామస్తులు సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. తమ గ్రామంలో నిత్యం కరెంటు కోత విధించడం వల్ల తమకు ఇబ్బందులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం సబ్ స్టేషన్ ముందు బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం...