సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగస్తుల నిరసన
బతుకమ్మ: బిచ్కుంద : తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం బిచ్కుంద మండలంలో మండల స్థాయి నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు ఎస్జీటీ యూనియన్ అధ్యక్షులు షేక్ ఖయ్యుం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల శ్రమ దోపిడీని అరికట్టాలని అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు (మినిమం టైమ్ స్కేల్) ని వెంటనే ప్రకటించాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎంటీఎంను...