నేర్చికోవాలనే ఆసక్తి ఉంటే వయస్సు అడ్డుకాదు

ఆమెచర్ తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బస్వా లక్ష్మి నర్సయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే వయసు అడ్డు కాదని..ఏడేళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఎవరైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చునని ఆమెచర్ తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ బస్వా లక్ష్మి నర్సయ్య అన్నారు.  ఆరోగ్యంగా ఉండడానికి మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచించారు.  నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్ లో తైక్వాండో క్రీడాకారులు గత ఎనిమిది సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో...