ఎమ్మెల్యే ఆదేశించిన ఆగని కబ్జా
ప్రభుత్వం మారగానే శిఖం భూమికి పట్టా ఇరిగేషన్ స్థలానికి ఎన్ఓసి ఇచ్చిందెవరు? ప్రభుత్వ స్థలం అని రికార్డులు ఉంటే నాలా కన్వర్షనా? యంత్రాంగాలు అన్ని కబ్జా రాయుళ్లకు వత్తాసు జిల్లా కేంద్రంలో కోట్ల విలువ చేసే ఇరిగేషన్ స్థలం కబ్జా నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బోర్గాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ సుమారు 15 వందల మంది విద్యార్ధులు చదువుతుంటే ప్రతి ఏటా జూన్ మాసంలో అడ్మిషన్ క్లోజ్ అని పెట్టే పరిస్థితి ఉంది....