మధ్యాహ్నం రాకడ.. సాయంత్రం పోకడ ..
శాశ్వత ఉద్యోగి బాటలో తాత్కాలిక సిబ్బంది రైతులకు అందుబాటులో లేని ఉద్యోగులు విజయ డెయిరీలో నిత్యం ఇదే వ్యవహారం నిజామాబాద్, బతుకమ్మ: పని వేళలో గాదు ..వారికి తీరిక ఉన్నప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. సర్కార్ కార్యాలయం, అందులోనూ ఊరికి అవతల ఉంది. ఎప్పుడు వచ్చినా, రాకపోయినా అడిగే వారు లేరు. దీంతో తానే రాజు, తానే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎక్కడ అని ఆలోచిస్తున్నారా ..అదేనండీ .. సారంగాపూర్ లో ఉన్న విజయ డెయిరీ గురించే.. ఉదయం 10.25 కు వెళ్లిన...