కెసిఆర్ వచ్చాక తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది

  . . . కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుండేదని కెసిఆర్ వచ్చాక రాష్ట్రమును అప్పుల తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్ విమర్శలు చేశారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి పక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా ప్రజాధనం వృధా చేసున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటి...