షరతులు విధించకుండా గిట్టుబాటు ధర కల్పించాలి

ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతులు పండించిన వరి మొక్కజొన్న సోయాబీన్ పంటలకు షరతులు విధించకుండా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో  అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో  కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ వరి మొక్కజొన్న...