కార్మిక శాఖ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యునిగా న్యాయవాది మాణిక్ రాజు నియామాకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది బి.మాణిక్ రాజు ను జిల్లా కార్మిక శాఖ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా నియమిస్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్, కన్వీనర్ గా జిల్లా అదనపు కలెక్టర్, సభ్యులుగా పోలీస్ కమిషనర్, జిల్లా కార్మిక శాఖ అధికారి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి, జిల్లా గిరిజన శాఖ అధికారి లతో పాటు కొందరు...