సీఎంను కలిసిన సలహాదారు సుదర్శన్ రెడ్డి

శుభాకాంక్షలు తెలిపిన సీఎం   హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన నేపథ్యంలో పి. సుదర్శన్ రెడ్డి  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని జుబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి సతీమణితో సహా సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ సహకార కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల...