మెడికవర్ ఆసుపత్రిలో మెదడు, నరాల వ్యాధులకు మెరుగైన వైద్యం

  . . . న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాదిత్య, న్యూరో ఫిజిషియన్ డా. మొహసీన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ప్రత్యేక న్యూరో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అనుభవజ్ఞులైన న్యూరో వైద్య నిపుణుల న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాదిత్య, న్యూరో ఫిజిషియన్ డా. మొహసీన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో రోగులకు సమగ్ర వైద్య సేవలు అందుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదడు, వెన్నుపాము, నరాల సంబంధిత వివిధ...