పెద్ద మనసుతో పెద్దలు క్షమించాలి

బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి విలేకరుల సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్   హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనను పెద్దమనసుతో క్షమించాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావ్ కోరారు. తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగలి సునీత రావు తనకు వచ్చిన క్రమశిక్షణ నోటీస్ పై హైదరాబాద్ లోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫోన్ ద్వారా మాట్లాడానని, అందులో రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు...