కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను అనుసరించడం అభినందనీయం

జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రాజశ్రీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులను అనుసరించడం అభినందనీయమని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలను డిఎంహెచ్వో కార్యాలయంలోని మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ హాజరై మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ తాత్కాలిక మరియు శాశ్వత పద్ధతులను అవలంబించడం హర్షనీయమని, ముఖ్యంగా తాత్కాలిక పద్ధతుల ద్వారా జనాభాను నియంత్రించవచ్చని,...