లీజు గడువు ముగిసినా అనుమతుల్లేకుండా అడ్మిషన్లు

గోల్డెన్ జూబ్లీ అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాధీర్ షా రజానీ   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులోని గోల్డెన్ జూబ్లీ ఇంటర్మీడియట్ కళాశాలకు అనుమతులు లేకుండానే యజమాన్యం అడ్మిషన్లు చేపడుతుందని అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాధీర్ షా రజానీ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గోల్డెన్ జూబ్లీ  కళాశాలకు  అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు సంబంధించిన భవనంను కొన్ని సంవత్సరాలుగా గోల్డెన్ జూబ్లీ...