20 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు
ఇంటర్ విద్యాధికారి రవికుమార్ బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఈ నెల 20వ తేది వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను అకాడమిక్అడ్మిషన్ల విషయమై నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లను ఈ నెల 20వ తేదీ వరకు ఇంకా తీసుకోవచ్చన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద, బడుగు, మైనారిటీ,...