మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రారంభమైన అడ్మిషన్లు
. . . పోస్టర్ ని ఆవిష్కరించిన మండల విద్యాశాఖ అధికారి లింగం పేట్, బతుకమ్మ : లింగంపేట్ మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి. వెంకట రాములు తెలిపారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి షౌకత్ అలీ పాల్గొని అడ్మిషన్ల పోస్టర్ని ఆవిష్కరించారు. మైనార్టీ వర్గాల వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని...