ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
. . . విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు అల్పాహారం, భోజన సదుపాయం . . . ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి.నిజాం ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ డి.నిజాం తెలిపారు. అడ్మిషన్లను పెంచేందుకు కళాశాల అధ్యాపకులు తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నారు. ఈ సందర్భంగా...