విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు నిర్వహిస్తున్న కార్పొరేట్ ,ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్తెనా అధికారులు స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భౌతిక దాడులకు దిగుతామని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రవేట్ జూనియర్ కాలేజీలో...