గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డైట్ టెండర్ వాయిదా
12 మంది టెండర్ల స్ర్కూట్ని 27న టెండర్ల ఖరారు టెండర్లు దక్కించుకోవడానికి జోరుగా పైరవీలు బతుకమ్మ, నిజామాబాద్ - ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు భోజనం సరఫరా కోసం నిర్వహించే టెండర్లు ఈ నెల 27కు వాయిదా పడ్డాయి. శుక్రవారం జీజీహెచ్ లో అదనపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు దాఖలు చేసిన వారి పత్రాలను పరిశీలన జరిపారు. నిజామాబాద్ జిల్లాలో అర్హతలు కలిగిన అధికారులు లేరని గత నెలలో ఖమ్మం బదిలీ అయిన ఏడిని రప్పించి స్ర్కూట్ని చేయడం విశేషం. ప్రభుత్వ వైద్య...