అడుగంటిన భూగర్భ జలాలు
అత్యధిక వర్షపాతం కురిసినా నీటి వినియోగం పెరిగింది ఈ వేసవిలో నూతన బోరుబావులు తవ్వకపోవడమే మంచిది నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. భూగర్భ జలశాఖ జనవరి మాసంలో 82 ఫీజో మీటర్ల ద్వారా సేకరించిన భూగర్భజలాలు సరాసరి నీటిమట్టం 10.9 మీటర్లుగా నమోదయింది. గడిచిన వర్షాకాలంలో నిజామాబాద్ జిల్లాలో 15 శాతం అధికంగా వర్షం కురిసిన వ్యవసాయం కొరకు ఎక్కువగా బోరుబావులపై ఆధారపడడమే భూగర్భజలాలు తగ్గడానికి కారణం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ నీటి విడుదల జరుగుతున్న...