వర్షం నీటిలో ఆదిత్య పాఠశాల…

  . . . వర్షానికి తేలిపోయిన సౌకర్యాలు   . . . తల్లిదండ్రుల ఆగ్రహం   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని ఆదిత్య పాఠశాల ఆవరణలో గత రెండు రోజుల కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వర్షపు నీటి పారుదల కోసం తగిన ఏర్పాట్లు లేకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలను పూర్తిగా అనుమతి లేని వెంచర్లలో చివరికి...