స్నేహ సొసైటీలో ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను, మారం యశ్వంత్ రెడ్డి, మల్లేశ్వరి వివాహ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురాబత్తుని శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఐ క్యాంప్స్ పాల్గొని ప్రసంగించారు. సేవా కార్యక్రమాలను దివ్యాంగుల కొరకు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే లయన్స్ క్లబ్ సభ్యులైన మారం...