ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలి

  . . . రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి   వెబ్ డెస్క్, బతుకమ్మ :   భారత వాయుసేన (ఐఎఎఫ్) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ను అన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్‌లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ...