జుక్కల్ లో అదికార కాంగ్రెస్ నేత జయ ప్రదిప్ ముందస్తు అరెస్టు
. . . మంత్రుల అధికార పర్యటనల ఎఫెక్ట్ జుక్కల్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు కేరాప్ గా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలపై పోలిస్ జులుం నడుస్తుంది. మొన్నటికి మొన్న జిల్లా ఇంచార్జీ మంత్రి జుపల్లి జుక్కల్ పర్యటనల నేపథ్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టు చేయించిన ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు తనంటే గిట్టని నేతలపై బల ప్రయోగం చేస్తున్నారు. శుక్రవారం నిజాం సాగర్ నీటిని విడుధలకు నీటి పారుధల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...