బాధ్యతలు స్వీకరించిన ఏడీఈలు

నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ శాఖలో బదిలీల తరువాత ఇద్దరు ఏడీఈలు బుధవారం బాధ్యతలు  స్వీకరించారు. టౌన్-2 ఏడీఈగా విధులు నిర్వర్తించిన తోట రాజశేఖర్ కన్ స్ట్రక్షన్ ఏడీఈగా ,  కమర్షియల్ విభాగంలో ఏడీఈగా విధులు నిర్వర్తించిన ప్రసాద్ టౌన్ -2 ఏడీఈగా బాధ్యతలు స్వీకరించారు.  వీరిరువురిని డీఈ శ్రీనివాస్ అభినందించారు.