జెల్లా భరత్ కు ఆదె ప్రవీణ్ కుమార్ సాయం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ముదిరాజ్ వీధిలో జేల్లా భరత్ గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ (ఇందూర్) సర్వసమాజ్ కమిటీ కో. కన్వీనర్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ రెండు నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, కారం, పసుపు, నూనె, చక్కెర ఇంకా ఇతర నిత్యావసర సరుకులు అందించడంతో పాటు కొంత మొత్తం నగదును అందించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్బంగా ఆదే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...