కాంగ్రెస్ కు చిరునామా ఇందూరు చంద్రశేఖర్
... రుద్రూర్ లో కృతజ్ఞత సభ లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రుద్రూర్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ కోసం పట్టువదలని నాయకుడిగా, కాంగ్రెస్ కు చిరునామా ఇందూరు చంద్రశేఖర్ అని బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. రుద్రూర్ గ్రామ సర్పంచ్ గా ఇందూరు సునీత చంద్రశేఖర్ మూడవ సారి ఎన్నికైన సందర్భంగా రుద్రూర్ గ్రామంలో శేఖర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...